Showing posts with label areas. Show all posts
Showing posts with label areas. Show all posts

Friday, November 17, 2017

Location Identity whith fighting

భారత దేశం లో ఎక్కడ ఉన్నామో గుర్తించడం ఎలా

సీన్ 1 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు వచ్చి చూసి వెళ్ళిపోతే ���� అది "ముంబై"

సీన్ 2 :-  ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు వచ్చి గొడవ ఆపుదాం అనుకుని మిగిలిన ఇద్దరి చేత తన్నించుకుంటే �� అది "చెన్నై"

సీన్ 3 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు ఒక కేస్ బీర్లు ����తెచ్చి అందరూ కలిపి తాగి చివరికి ఫ్రెండ్స్ ఐపోయి ఇంటికి వెళ్లిపోతే అది "గోవా"

సీన్ 4 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు ఒకడు వచ్చి మా ఇంటి ముందు కొట్టుకోకన్డి దూరం గా వెళ్ళండి ��అంటే అది "బెంగళూరు"

సీన్ 5 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇద్దరు చేతిలో ఉన్న ఫోన్ ��తీసి కాల్ చేస్తారు అప్పుడు ఇద్దరి తో  ఇంకొక 50 మంది కొట్టుకుంటే అది "పంజాబ్"

సీన్ 6 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు వచ్చి ఇద్దరిని తుపాకీ తో కాల్చేస్తే ��అది "బీహార్"

సీన్ 7 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మిగతా వాళ్ళు వచ్చి వాడి కులం ఏంటి అని వేరే కులం వాడ్ని కొడితే అది "ఆంధ్ర ప్రదేశ్"

ఇది అల్టిమేట్

సీన్ 8 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు.....జనాలు అందరూ గుమిగూడారు.... ఒకడు సైలెంట్ గా టీ స్టాల్ ఓపెన్ చేస్తే ☕అది "కేరళ"

Husband feelings about wife :)

మగవాళ్ళందరూ స్వతహాగా దైర్యవంతులే 5 హారర్ సినిమాలు చూసినా భయపడరు కానీ భార్య నుండి 5 Missed Calls వస్తే మాత్రం భయపడి పోతారు. ఇంత భయపెట్టిన...