Tuesday, November 21, 2017

Husband feelings about wife :)

మగవాళ్ళందరూ స్వతహాగా దైర్యవంతులే
5 హారర్ సినిమాలు చూసినా భయపడరు
కానీ
భార్య నుండి 5 Missed Calls వస్తే మాత్రం భయపడి పోతారు.
ఇంత భయపెట్టిన ఆడవాళ్లు మాత్రం ఓ చిన్న బొద్దింకని చూస్తే చాలు హడాలి పోతారు
ఎంటో ఈ వింత...!!
������

ఏ పురుషుడైతే తన భార్య కు భయపడి ఉంటాడో ,
ఆతడు స్వర్గానికి వెళ్లి సర్వ‌ సుఖాలు అనుభవిస్తాడు.

ఏ పురుషుడైతే తన భార్యకు అస్సలు భయపడడో ,
ఆతడు భూమ్మీదనే స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు.

ఓం తత్సత్ ������������������

మనం తినే ప్రతి మెతుకునూ భగవంతుడు నిర్ణయిస్తాడు . . .

కానీ  ... ఆ మెతుకు ... బిర్యానీయా . . సద్దన్నమా అనేది భార్య decide చేస్తుంది . .

��������������

No comments:

Husband feelings about wife :)

మగవాళ్ళందరూ స్వతహాగా దైర్యవంతులే 5 హారర్ సినిమాలు చూసినా భయపడరు కానీ భార్య నుండి 5 Missed Calls వస్తే మాత్రం భయపడి పోతారు. ఇంత భయపెట్టిన...