Tuesday, November 21, 2017

Husband feelings about wife :)

మగవాళ్ళందరూ స్వతహాగా దైర్యవంతులే
5 హారర్ సినిమాలు చూసినా భయపడరు
కానీ
భార్య నుండి 5 Missed Calls వస్తే మాత్రం భయపడి పోతారు.
ఇంత భయపెట్టిన ఆడవాళ్లు మాత్రం ఓ చిన్న బొద్దింకని చూస్తే చాలు హడాలి పోతారు
ఎంటో ఈ వింత...!!
������

ఏ పురుషుడైతే తన భార్య కు భయపడి ఉంటాడో ,
ఆతడు స్వర్గానికి వెళ్లి సర్వ‌ సుఖాలు అనుభవిస్తాడు.

ఏ పురుషుడైతే తన భార్యకు అస్సలు భయపడడో ,
ఆతడు భూమ్మీదనే స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు.

ఓం తత్సత్ ������������������

మనం తినే ప్రతి మెతుకునూ భగవంతుడు నిర్ణయిస్తాడు . . .

కానీ  ... ఆ మెతుకు ... బిర్యానీయా . . సద్దన్నమా అనేది భార్య decide చేస్తుంది . .

��������������

Monday, November 20, 2017

Security

మీరు మనసారా నవ్వుకునే సునిశిత హాస్యం ఇది..��
ఒక బాలుడు పార్లమెంట్ వీధిలో సైకిల్ పార్క్ చేశాడు..
బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ అతన్ని గద్దించాడు ఇలా..  _' ఏమిటి ఇక్కడ సైకిల్ పార్క్ చేశావ్?.. ఈ రోడ్డులో మంత్రులు, ఎంపీలు, వీఐపీలు తిరుగుతారు.. నీకు తెలుసా? '_
ఆ బాలుడు చాలా చాలా తేలికగా జవాబిచ్చాడు.. _' పరవాలేదు సర్.. సైకిల్ కు తాళం వేశాను_' ��������

Friday, November 17, 2017

Location Identity whith fighting

భారత దేశం లో ఎక్కడ ఉన్నామో గుర్తించడం ఎలా

సీన్ 1 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు వచ్చి చూసి వెళ్ళిపోతే ���� అది "ముంబై"

సీన్ 2 :-  ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు వచ్చి గొడవ ఆపుదాం అనుకుని మిగిలిన ఇద్దరి చేత తన్నించుకుంటే �� అది "చెన్నై"

సీన్ 3 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు ఒక కేస్ బీర్లు ����తెచ్చి అందరూ కలిపి తాగి చివరికి ఫ్రెండ్స్ ఐపోయి ఇంటికి వెళ్లిపోతే అది "గోవా"

సీన్ 4 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు ఒకడు వచ్చి మా ఇంటి ముందు కొట్టుకోకన్డి దూరం గా వెళ్ళండి ��అంటే అది "బెంగళూరు"

సీన్ 5 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇద్దరు చేతిలో ఉన్న ఫోన్ ��తీసి కాల్ చేస్తారు అప్పుడు ఇద్దరి తో  ఇంకొక 50 మంది కొట్టుకుంటే అది "పంజాబ్"

సీన్ 6 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు వచ్చి ఇద్దరిని తుపాకీ తో కాల్చేస్తే ��అది "బీహార్"

సీన్ 7 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మిగతా వాళ్ళు వచ్చి వాడి కులం ఏంటి అని వేరే కులం వాడ్ని కొడితే అది "ఆంధ్ర ప్రదేశ్"

ఇది అల్టిమేట్

సీన్ 8 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు.....జనాలు అందరూ గుమిగూడారు.... ఒకడు సైలెంట్ గా టీ స్టాల్ ఓపెన్ చేస్తే ☕అది "కేరళ"

Thinking

Husband feelings about wife :)

మగవాళ్ళందరూ స్వతహాగా దైర్యవంతులే 5 హారర్ సినిమాలు చూసినా భయపడరు కానీ భార్య నుండి 5 Missed Calls వస్తే మాత్రం భయపడి పోతారు. ఇంత భయపెట్టిన...